loading...

నా కంటే 20 సంవత్సరాలు పెద్దదైన ఆంటీ నాతో సెక్స్‌ కోరుతుంది

loading...

ప్రశ్న : నేను ఇంజనీరింగ్‌ చదువుతున్నాను. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాను. నాతో పాటు మరో ఇద్దరు కూడా స్నేహితులు ఉంటున్నారు. ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం నుండి అంటే గత మూడు సంవత్సరాలుగా అదే ఇంట్లో మేం అద్దెకు ఉంటున్నాం. దాంతో ఆంటీ అంకుల్‌ బాగా పరిచయం అయ్యారు. ఇటీవల ఆంటీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె ప్రవర్తనను బట్టి చూస్తుంటే ఆమె నా నుండి సెక్స్‌ కోరుతున్నట్లుగా అనిపిస్తుంది. నా కంటే ఇరవై సంవత్సరాలు పెద్ద వయస్సు ఉన్న ఆంటీతో సెక్స్‌ ఏంటి అని అనిపిస్తుంది. కాని ఆమె అందం పొందాలని మరో వైపు అనిపిస్తుంది. ఈ సమయంలో నేనేం చేయాలి?

సమాధానం : ఈ వయస్సులో సెక్స్‌ కోర్కెలు కలగడం చాలా కామన్‌. అయితే వాటిని అదుపులో ఉంచుకుని కెరీర్‌పై దృష్టి పెట్టిన వారే విజయాన్ని సాధిస్తారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే టీనేజ్‌లో తుచ్చమైన కోర్కెలను పక్కకు పెట్టాలి. అలా కాదని ఆంటీ బాగుందని, లేదా అమ్మాయి కోరుకుంటుందని సెక్స్‌ మొదలు పెడితే చదువుపై దృష్టి పెట్టడం కష్టం. అందుకే ఆమెకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. మొదట వెంటనే నువ్వు ఆ రూం ఖాళీ చేసి వేరే ప్రదేశంకు వెళ్లాలి. అలా కాకుండా అదే రూంలో కంటిన్యూ అయితే ఆమె మరింతగా ఒత్తిడి చేసే అవకాశం ఉంది, ఆమె ఒత్తిడికి నువ్వు ఎప్పుడో బెండ్‌ అవ్వడం ఖాయం. జీవితంలో ముందు ముందు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుభూతులు కోరుకుంటే భవిష్యత్తు ఉండదు అనే విషయాన్ని గుర్తించాలి. 
Share on Google Plus
loading...
    Blogger Comment
    Facebook Comment