loading...

నా భార్య చెల్లి రెచ్చగొడుతుంది.. సెక్స్‌ కావాలంటుంది, ఏం చేయాలి?

loading...

ప్రశ్న : నాకు పెళ్లి అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది. నా భార్యకు నేను, నాకు నా భార్య అంటే చాలా అభిమానం, ప్రేమ. ఇద్దరం కూడా అన్ని విషయాలను ఎంజాయ్‌ చేస్తాం. ముఖ్యంగా సెక్స్‌ విషయంలో మేమిద్దరం ఎంజాయ్‌ చేసినట్లుగా మరెవ్వరు చేయలేరేమో. అదే విషయాన్ని నా భార్య తన చెల్లికి పలు సందర్బాల్లో చెప్పిందట. శృంగారంలో మీ బావ అదరగొడతాడు అంటూ ఆమెకు చెప్పిందట. నా మరదలుకు పెళ్లి అయ్యి సంవత్సరం అవుతున్నా కూడా ఆమె భర్త సంతృప్తి పర్చడం లేదట. దాంతో నా వద్దకు ఇటీవల వచ్చి ఆమె కోర్కెలను తీర్చమని కోరింది. షాక్‌ తిన్న నేను కాస్త ఆలోచించుకునేందుకు సమయం ఇవ్వు అన్నాను. కాని ఆమె మాత్రం వీలు చిక్కినప్పుడల్లా నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఆమె మనస్సును ఎలా మార్చాలి, ఆమెకు దూరంగా ఎలా ఉండాలి.

సమాధానం : ఆమె భర్త అందించలేనిది మీరు ఇవ్వాలని ఆమె కోరుకుంటుంది. అయితే అది పెద్ద తప్పు. మీరు మంచి వారు కాబట్టి ఆమెను టైం అడిగారు. మరెవ్వరు అయినా కూడా తప్పకుండా ఈపాటికి అంతా అయిపోయేది. మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి. అక్రమ సంబంధం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు అక్రమ సంబంధం కారణంగా అవుతున్నాయి. ఆమె మనస్సు మారేలా మంచి మాటలు చెప్పండి. ఆమెకు సెక్స్‌కు సంబంధించిన ఏమైనా సలహాలు ఇవ్వండి. భర్తతో ఆమె ఎంజాయ్‌ చేసేందుకు టిప్స్‌ చెప్పడం ద్వారా ఆమె భర్త నుండి సుఖం పొందుతుంది. అప్పుడు మీ వైపు ఆకర్షితం కాదు. 
Share on Google Plus
loading...
    Blogger Comment
    Facebook Comment